అతిగా తింటే అనర్థం
- నాగ సాయి రమ్య
చాలా మంది ఆకలి వేసినా, వేయకపోయినా ఏదో ఒకటి తినడాన్ని అలవాటు చెసుకుంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తినడం వల్ల అనారోగ్యంతో ఇబ్బందిపడతారు. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో సమయాన్ని పాటిస్తే అన్ని విధాలా మంచిది.
ఆహారాన్ని తీసుకునే క్రమంలో ఈ అయిదు సూచనలు మీకు ఉపయోగపడతాయి
1. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకండి
2. బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో స్నాక్స్ తినండి
3. లంచ్ ని డిలే చేయకండి
4. ఈవెనింగ్ స్నాక్స్ కి టైం కేటాయించండి
5. రోటీతో డిన్నర్ సరిపెట్టండి
జీవనశైలి - లలిత లాస్య
ఆరోగ్యమే మహా భాగ్యం - నాగ సాయి రమ్య
చక్కని తల్లికి ఛాంగుభళా - లలిత లాస్య
చింతపండు పులిహోర - నాగ సాయి రమ్య




No comments:
Post a Comment